Just Another WordPress Site Fresh Articles Every Day Your Daily Source of Fresh Articles Created By Royal Addons

Want to Partnership with me? Book A Call

Popular Posts

Dream Life in Paris

Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.

Categories

Edit Template

మీ పార్టనర్ సుఖపెట్టడానికి ఈ టిప్స్ చదవండి

హలో రొమాంటిక్ పీపుల్ లైంగిక కలయకలో భాగస్వామిని సంతృప్తి పరచడం అంత చిన్న విషయమేం కాదు దానికి కొన్ని రకాల జాగ్రత్తలు కొన్ని మెలకవులు పాటించినట్లయితే మీ పార్ట్నర్ సుఖపడుతుంది అలాగే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి ఇష్టపడదు.

లైంగిక జీవితంలో భాగస్వామిని సంతృప్త పరచడం అనేది కేవలం శారీరక కలయక మాత్రమే కాదు అది ఇద్దరి మధ్య ఉండే అవగాహన మరియు ప్రేమపై కూడా ఆధారపడి ఉంటుంది. మహిళలు సాధారణంగా శారీరక సుఖం కంటే మానసిక సాన్నిధ్యానికి ప్రేమపూర్వక స్పర్శకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ భాగస్వామిని సంతృప్తి పరచడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు చెప్తాను. మొదటిదిఫోర్ ప్లేఫోర్ ప్లే కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. చాలా మంది పురుషులు నేరుగా అసలు పనిలోకి వెళ్ళాలని చూస్తారు కానీ మహిళలకు మూడు రావడానికి సమయం పడుతుంది. ముద్దులు మరియు కౌగిలింతలు దీనికి మీకు ఉపయోగపడతాయి.

నుదుటిపై ముద్దు పెట్టడం గట్టిగా హత్తుకోవడం వల్ల వారు సురక్షితంగా ప్రేమగా ఫీల్ అవుతారు. రెండవది స్పర్శ. సున్నితమైన ప్రదేశాలను తాకడం ద్వారా వారిలో ఉత్తేజాన్ని పెంచవచ్చు. నడుము వీపు మెడ ఇటువంటి ప్రదేశాలను సున్నితంగా తాకడం చెవులపై చిన్నగా ముద్దు పెట్టడం లాంటి పనులు చేస్తే గనుక వారు ఆ స్పర్శకు మీకు వసులవుతారు. ఇంకొక విషయం ఏంటంటే మాటలు నువ్వు చాలా అందంగా ఉన్నావు వంటి మెచ్చుకోలి మాటలు వారి మూడ్ని అద్భుతంగా పెంచుతాయి. మహిళలను పొగిడితే వాళ్ళు ఇంకా సురక్షితంగా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కమ్యూనికేషన్ అదేనండి మాట్లాడుకోవడం బెడ్రూమ్ లో మీకు ఏది ఇష్టమో తనకేది ఇష్టమో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఆమెకు ఏ పద్ధతులు నచ్చుతాయో అడిగి తెలుసుకోండి.

ఏదైనా అసౌకర్యాలు ఉంటే వాటిని సరిదిద్దుకోండి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ పరిశుభ్రత. శృంగారంలో పరిశుభ్రత అత్యంత కీలకం. నోటి దుర్వాసన లేకుండా చూసుకోండి. మీరు సంభోగానికి వెళ్ళే ముందు చక్కగా స్నానం చేసి బ్రష్ చేసుకొని మంచి బాడీ పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళండి. తద్వారా తన మీపై మంచి అట్రాక్షన్ కి గురవుతుంది. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే మగవారికి వీర్యస్కాలనం కావడమే సంతృప్తిగా అనిపించవచ్చు కానీ మహిళలకు భావ ప్రాప్తి కలగడం అంత తేలిక కాదు. కేవలం ఇంటర్కోర్స్ మాత్రమే కాకుండా చేతులతో లేదా నోటితో వారిని ప్రేరేపించడం వల్ల వారు త్వరగా క్లైమాక్స్ చేరుకునే అవకాశం ఉంటుంది. మహిళలు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే శృంగారాన్ని ఆస్వాదించగలరు. పిల్లలు లేదా ఇతరులు ఎవరూ లేని ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకోండి. గదిలో మంచి లైటింగ్ సువాసనలు ఉండేలా చూసుకోండి.

ఒకే రకమైన పద్ధతిలో చేయడం వల్ల బోర్ కొట్టవచ్చు. అప్పుడప్పుడు కొత్త భంగిమలు ప్రయత్నించండి. ఒకరి ఫ్యాంటసీలను ఒకరు పంచుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. శృంగారం అనేది ఇద్దరు పరస్పర అంగీకారంతో ఇష్టంతో జరగాలే తప్ప బలవంతం లేదా ఒత్తిడి అసంతృప్తికి దారి తీస్తుంది. సో ఈ టిప్స్ మీరు ఫాలో అయితే గనుక మీ పార్ట్నర్ మీ సంభోగ సమయంలో ఎంతగానో సాటిస్ఫై అవుతారు. అలా సాటిస్ఫై అయిన మీ పార్ట్నర్ ఎప్పటికీ వేరే ఆలోచనలు తన మైండ్ లోకి రాకుండా ఎప్పుడూ మీ పట్ల ఇంట్రెస్టింగ్ గా అలాగే మీ పట్ల ఆసక్తురాలై ఉంటుంది.

Share Article:

Romantic Stories

Writer & Blogger

Considered an invitation do introduced sufficient understood instrument it. Of decisively friendship in as collecting at. No affixed be husband ye females brother garrets proceed. Least child who seven happy yet balls young. Discovery sweetness principle discourse shameless bed one excellent. Sentiments of surrounded friendship dispatched connection is he. Me or produce besides hastily up as pleased. 

Romantic Stories

At RomanticStories.in, we believe that every heart has a story to tell. Whether it’s the flutter of a first crush, the deep bond of a lifelong partnership, or the bittersweet memories of a lost love, stories are what connect us all.

Follow On Instagram

Dream Life in Paris

Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.

Join the family!

Sign up for a Newsletter.

You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.
Edit Template

© 2025 Created with Royal Elementor Addons