Just Another WordPress Site Fresh Articles Every Day Your Daily Source of Fresh Articles Created By Royal Addons

Want to Partnership with me? Book A Call

Popular Posts

Dream Life in Paris

Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.

Categories

Edit Template

అనుకోకుండా పక్కింటి అబ్బాయితో ఆలా 🥰 Romantic stories

హలో హాయ్ అండి ఈరోజు మన స్టోరీ లో పక్కింటి అబ్బాయితో అనుకోకుండా అలా అనే ఒక సృజనా స్టోరీ ని చెప్పబోతున్నాను ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ అలాగే చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఇక సృజన హైదరాబాద్ లోని ఒక కాలనీలో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది. వాళ్ళ పక్కింట్లో సూర్య అనే మన హీరో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడు. పక్కపక్క ఇళ్లల్లో అవ్వడం వల్ల రెండు ఫ్యామిలీస్ కలిసి చాలా సరదాగా ఉండేవారు అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఫ్రెండ్స్ లానే ఉండేవారు కలిసి కాలేజీ కి వెళ్ళడం కలిసి సినిమాలకు వెళ్లడం అన్ని చేస్తూ ఉండేవారు అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడూ వేరే విధంగా ఆలోచించుకోలేదు.

అయితే ఒక రోజు ఏం జరిగిందంటే వీళ్ళ ఫ్యామిలీస్ రెండూ కలిపి పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేసుకొని దగ్గరలో ఉండే ఒక పార్క్ ఏరియాకి ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ కూడా ఉంది. వీళ్ళందరూ అక్కడ సరదాగా కొంత ఆడుకున్న తర్వాత ఆ వాటర్ ఫాల్ లో స్నానం చేద్దాం అనుకున్నారు. సృజనా అండ్ సూర్య కూడా ఆ వాటర్ ఫాల్ లో దిగారు. అక్కడ అనుకోకుండా సృజనా ఆ వాటర్ ఫాల్ లోని కాలుజారి కింద పడింది. సూర్య ఆ నీటిలో దిగి వెంటనే సృజనాని పట్టుకొని బయటకి తీసి తను వాటర్ మింగింది కదా తనని కాపాడాలని తన నోట్లో నోరుపెట్టి ఊదుతూ తన కడుపు పైన నొక్కుతూ ఉన్నాడు.

అప్పట్లో సృజన తేరుకుంది కానీ సూర్య తన నోట్లో నోరుపెట్టి ఊదడం డిప్లాక్ చేయడం తన కడుపుని నడుముని నొక్కుతూ ఉండడం చూసిన తర్వాత తన సృజనాకి సూర్య పైన ఎక్కడ లేని ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అలా చేసిన తర్వాత సూర్యకి కూడా లోపల ఎక్కడో సృజనా పైన మంచి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అలా తనని సేవ్ చేసిన తర్వాత వీళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి సూర్య సృజన ఇద్దరూ కూడా నిద్రపోలేదు. ఇద్దరూ కూడా ఆ లిప్ లాక్ అండ్ ఆ నడుము నొక్కిన సీన్ ని ఊహించుకుంటూ ఇద్దరూ చాలా కాక మీద ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ ఆ మరసటి రోజు కలిసిన తర్వాత సూర్య ఏయ్ థాంక్స్ ఎందుకు నువ్వు ప్రమాదంలో ఉంటే నేను రక్షించనా అని చెప్పి అన్నాడు ఆ తర్వాత సృజన అంది ఏయ్ సూర్య నీకు ఒక విషయం చెప్పనా నిన్న నువ్వు నన్ను కిచ్చేసి నా నడుము నొక్కుతూ నువ్వు నన్ను సేవ్ చేసేటప్పుడు ఎందుకు నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నాకు ఆ ఫీలింగ్ చాలా నచ్చింది అంది.

వెంటనే సూర్య చాక్ అయ్యి తనతో ఇలా అన్నాడు నాకు కూడా ఇలాగే అనిపించింది కాకపోతే నీతో చెప్తే ఏమనుకుంటావా అని చెప్పలేదు అయితే ఇద్దరు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళిద్దరు అయితే అదే ఫీలింగ్ ని మనం ఎందుకు కొనసాగించకూడదు ఈ రోజు నుంచి మనం కుమ్మేద్దాం అని అనుకున్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఆ మరుసటి రోజు వీళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనం తిరుపతి వెళ్దాం బయలుదేరండి అని అడిగారు. అయితే ఇద్దరూ కూడా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని మా ఇద్దరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి మేము రాలేమని చెప్పి అవాయిడ్ చేశారు. ఇక వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తిరుపతి వెళ్ళారు. ఆ రోజు రాత్రి సూర్య వాళ్ళ ఇంట్లో వీళ్ళద్దరు ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అయితే ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు కాక ఉండడంతో ఇదే దొరికింది కదా అవకాశం అని ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని బయటికి కూడా వెళ్ళకుండా మన వాళ్ళు ఇంట్లోనే ఎంజాయ్ చేశారు.

సాయంత్రం 5:00 గంటలకు వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్తే ఈవినింగ్ 6ఓ క్లాక్ నుంచి వీళ్ళు సినిమా స్టార్ట్ చేశారు. రుజునా చాలా అందంగా ఉంటుంది. తను 22 ఇయర్స్ చాలా రొమాంటిక్ లుక్స్ తో లాంగ్ హెయిర్ తో చాలా అందంగా ఉంటుంది. పైగా ఆ రోజు ఈవినింగ్ వీళ్ళు ఎంజాయ్ చేద్దామని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి చక్కగా చీర కట్టుకొని లూస్ లాంగ్ హెయిర్ తో చాలా అందంగా లిప్స్టిక్ మేకప్ వేసుకొని చాలా అద్భుతంగా తయారై వచ్చింది. మన సూర్య కూడా శోభనం పెళ్లి కొడుకులాగా చక్కగా పంచ షర్ట్ వేసుకొని మనోడు కూడా పెళ్లికొడుకులా తయారయ్యాడు. ఇక ఇద్దరు కూడా ఒక ఫ్యాంటసీ మోడ్ లోకి వెళ్లి ఆ రోజు ఒకరినొకరు లిప్ లాక్ చేసుకుంటూ ఇక సినిమా స్టార్ట్ చేశారు.

ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరు కొత్త పెళ్లి కొడుకు పెళ్లికూతురులాగా ఎంజాయ్ చేశారు. రాత్రంతా నాలుగు షోస్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసి మరసటి రోజు తెల్లారి ఏమీ కానట్టుగా ఇద్దరు కూడా కాలేజీ కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ రావడానికి త్రీ డేస్ పడుతుందని తెలిసి ఆ త్రీ డేస్ కూడా వీళ్ళు శోభనం పెళ్లికొడుకు పెళ్లికూతురు త్రీ డేస్ ఎంజాయ్ చేసినట్టుగా బాగా ఎంజాయ్ చేశారు. ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ లేని టైం చూసి రుజునా అనుకోకుండా పక్కింటి అబ్బాయితో మూడు రాత్రులు శోభనం చేసుకుంది.

Share Article:

Romantic Stories

Writer & Blogger

At RomanticStories.in, we believe that every heart has a story to tell. Whether it’s the flutter of a first crush, the deep bond of a lifelong partnership, or the bittersweet memories of a lost love, stories are what connect us all.

Romantic Stories

At RomanticStories.in, we believe that every heart has a story to tell. Whether it’s the flutter of a first crush, the deep bond of a lifelong partnership, or the bittersweet memories of a lost love, stories are what connect us all.

Follow On Instagram

Dream Life in Paris

Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.

Join the family!

Sign up for a Newsletter.

You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.
Edit Template

© 2025 Created with Royal Elementor Addons