ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏముంది చెప్పండి సాఫ్ట్వేర్ బావని లైన్లో పెట్టి తన కోరిక తీర్చుకున్న పల్లెటూరు మరదలు రాధిక ఈ స్టోరీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ చాలా రొమాంటిక్ గా కూడా ఉండబోతుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా స్టోరీ మొత్తం వినండి. ఇక స్టోరీలోకి వెళితే మురళి అండ్ రాధిక వీళ్ళు ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ వ్యవసాయం మీద ఆధారపడేవి.
అయితే ఒకటో తరగతి నుండిటెన్త్ వరకు ఒకే స్కూల్ చదువుకున్న రాధిక మురళిటెన్త్ తర్వాత మురళి వాళ్ళ ఫాదర్ కి జాబ్ ట్రాన్స్ఫర్ కావడంతో తను ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ముంబైకి షిఫ్ట్ అయిన తర్వాత మురళికి రాధికాకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. వీళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా లేకపోవడంతో వాళ్ళు కమ్యూనికేషన్ లేకుండా అయిపోయింది. అయితే ఎప్పుడో పండక్కో పబ్బానికో ఏదో ఫంక్షన్ లో కలుసుకోవడమే తప్ప వీళ్ళద్దరూ డైరెక్ట్ గా కలుసుకున్నదే లేదు. అయితే కొన్నాళ్ళ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన రాధిక తన పల్లెటూరులోనే ఉండిపోయింది. కానీ ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేసిన మురళి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అదే టైంలో రాధిక కూడా హైదరాబాద్ వెళ్లి ఏదైనా జాబ్ చూసుకుంటానని చెప్పి తను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయింది.
ఇలా షిఫ్ట్ అయిన తర్వాత మురళి ఒక పీజీ లో జాయిన్ అయి తన జాబ్ చేసుకుంటున్నాడు. రాధిక ఒక లేడీస్ హాస్టల్ లో జాయిన్ అయి తనకు కూడా జాబ్ ట్రైల్స్ చేసుకుంటూ ఉంది. ఈలోగాఫేస్బక్ లో మురళికి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏంటి అంటే రాధిక అనే పేరుతో మనోడికి రిక్వెస్ట్ వచ్చింది. ఇది ఎవరో రాధిక ఎవరో మనకు తెలిసినట్టే ఉంది కదా అని చెప్పి ఆ డిపీ లో ఎవరి ఫోటో ఉండడంతో ముందుగా రిక్వెస్ట్ ని యక్సెప్ట్ చేసి తనతో చాటింగ్ మొదలు పెట్టాడు. ఇద్దరూ కూడా ఒక రెండు రోజులు అన్నోన్ పర్సన్స్ లా చాట్ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడైనా ఒక దగ్గర కలుద్దాం అని చెప్పి అనుకొని ఒక కాఫీ షాప్ ని డిసైడ్ చేసుకొని అక్కడ కలిశారు అక్కడ కలిసిన తర్వాత ఒకరినొకరు చూసుకొని అవాక్ అయ్యారు.
ఎందుకంటే రాధిక మురళి ఇద్దర బావా మర్దల్లేగా సో అది తెలిసిన తర్వాత ఇద్దరు మాటలు కలిసాయి. ఇద్దరు కూడా Facebook నుంచివాట్ కి మారారు. ఇద్దరు కూడా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని చక్కగా ఫోన్లు మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అయితే ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు రాత్రి 9:30ర టైంలో మురళి రాధికాకి ఫోన్ చేశాడు. రాధికాకి ఫోన్ చేసి రాధిక ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. అప్పుడు రాధిక ఏం లేదు బావా నేనేం చేస్తా ఇప్పుడే బోన్ చేసి ఏం చేయాల అని ఆలోచిస్తున్నా ఇన్ఫాక్ట్ నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పింది. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా ఏం ఆలోచిస్తున్నావ్ నా గురించి అంటే ఏం లేదు బావా నువ్వు చాలా అందంగా ఉంటావ్ ఇంతకీ చెప్పు నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లేదు నిజం చెప్పనా నాకైతే ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు.
అని చెప్పాడు మురళి ఓ చెప్పకు బావా ఇంజనీరింగ్ చేసిన నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదంటే నమ్మమంటావా అని అడిగింది రాధిక నిజం చెప్పనా ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు లేకపోవడానికి ఒక కారణం ఉంది అని చెప్పాడు ఏంటి బావా అది చెప్పు అని అడిగింది రాధిక ముందు నేను ఒకటి అడుగుతా చెప్పు నువ్వు ఎవరినైనా లవ్ చేశవా అని క్వశ్చన్ అడిగాడు మురళి వెంటనే రాధిక నిజం చెప్పనా బావా నువ్వంటే నాకు చాలా ప్రాణం నువ్వు చాలా ఇష్టం నీ అంత అందగాడిని నేను ఎక్కడా చూడలేదు మనంటెన్త్ వరకు కలిసి చదువుకున్న టైం నప్పటి నుంచి కూడా నువ్వంటే ఏదో ఫీలింగ్ అయితే నా డిగ్రీ టైం లోనే అర్థమైంది అది లవ్ అని కానీ మన మధ్యన ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో మధ్యలో నిన్ను అప్రోచ్ అయి ఎలా చెప్పాలో తెలియక నీ మీద ఉన్న ప్రేమని నా గుండెల్లోనే దాచుకున్నా.
అయితే హైదరాబాద్లో విధేయ మనఇద్దరిని ఇలా కలిపింది. నిన్ను వదులుకోవాలని లేదు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు బావా అని ప్రపోజ్ చేసింది రాధిక వెంటనే మురళి నేను కూడా అదే చెప్పబోతున్నా రాధిక నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇంజనీరింగ్ లో కూడా ఏ అమ్మాయిని చూసినా లవ్ కలగలేదు జస్ట్ వాళ్ళంటే అట్రాక్షన్ కలిగిందే గానీ లవ్ అనేది పుట్టలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధిక అని చెప్పి ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు. అండ్ అలాగే ఒక త్రీ మంత్స్ హైదరాబాద్ లో ఇద్దరు రచ్చ రచ్చగా ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు సెపరేట్ గా రాధిక మురళి వాళ్ళ రూమ్ కి వెళ్లి అక్కడ కూడా తనతో టైం స్పెండ్ చేసేది. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒకరోజు మురళి బర్త్డే వచ్చింది. మురళి బర్త్డే కి సర్ప్రైజ్ ఇవ్వాలని రాధిక తన ఫ్రెండ్ రూమ్లో బర్త్డే డెకరేషన్స్ కంప్లీట్ చేసి ఒక కేక్ ని రెడీ చేసి క్యాండిల్ లైట్ సెటప్ చేసింది.
మురళిని సరదాగా మా ఫ్రెండ్ ఇంటికి రా అని చెప్పి పిలిచి అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ రాధిక తప్ప మరి ఎవరూ లేరు. మురళి వచ్చాక తనకి హ్యాపీ బర్త్డే చెప్పి ఆ డెకరేషన్ అంతా చూపించి సర్ప్రైజ్ చేసి ఒక గిఫ్ట్ గా ఒక లిప్ లాక్ ఇచ్చింది. వెంటనే మురళి ఏయ్ నువ్వేనా ఇలాంటి గిఫ్ట్ నాకు ఎవరు ఇవ్వలేదు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది కానీ ఒకరి గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయాలిగా అని చెప్పి తను రివర్స్ లో లిప్ లాక్ స్టార్ట్ చేసి తను చాలాసేపు రాధికని ముద్దు పెట్టుకున్నాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉండడంతో ఆ నైట్ వాళ్ళఇద్దరు కమిట్ అయిపోయారు. ఆ విధంగా రాధిక మురళికి ఒక అందమైన రొమాంటిక్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఆ మరసటి రోజు ఇద్దరూ కూడా అయ్యో అనుకోకుండా ఈరోజు మనం ఇలా చేసేసాం. అయితే ఇక లేట్ చేయకూడదు.
మనం తొందరగా మన ఇంట్లో వాళ్ళతో ఈ విషయం చెప్పి ఇక మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెడదాం అని డిసైడ్ అయ్యి ఆ మరసటి రోజే వాళ్ళ వాళ్ళ ఇల్్లలో అప్రోచ్ అయ్యి ఇలా మా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేయమని చెప్పారు. అయితే ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఉండడంతో వాళ్ళద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు. ఒక మంచి రోజు చూసుకొని రాధిక అండ్ మురళి ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఈ విధంగా సాఫ్ట్వేర్ అబ్బాయి అయిన మురళీని లవ్ లో పెడేసి తనని పెళ్లి చేసుకోవాలి సొంతం చేసుకోవాలి అనే తన కోరిక తీర్చుకున్న రాధిక స్టోరీ.