హలో రొమాంటిక్ పీపుల్ మన స్టోరీలో హీరోయిన్ పేరు కావ్య కావ్య వయసు 24 సంవత్సరాలు ఎంతో అందంగా ఉంటుంది. ఫెయిర్ కలర్ మంచి బాడీ స్ట్రక్చర్ అండ్ తను మంచి మోడర్న్ గా చాలా అందంగా ఉంటుంది. తనను చూసినవాడు ఎవడైనా సరే అప్సరసలా ఉంది నువ్వు హీరోయిన్లా ఉన్నావ్ అని పొగడకుండా ఉండనివాడే ఉండడు. అంత అందంగా ఉంటుంది కావ్య. పెళ్లియ రెండు సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదు. వాళ్ళ కన్నవారి దగ్గర నుంచి అత్తవారి దగ్గర నుంచి కూడా ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇంకా పిల్లలు కనట్లేదు మీరు ఇంకా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు అని బాగా
ప్రెజర్ చేస్తూ ఉన్నారు. కానీ లోపల విషయం వేరే కావ్య వాళ్ళ ఆయనకి ఆ విషయంలో ఆసక్తి తక్కువ ఎంతసేపు వ్యాపారం డబ్బులు సంపాదిద్దాం అనే గాని పెల్లాన్ని సుఖపెడదాం రోజు భార్యతో కలిసి ఆ శారీరక సుఖం అనుభవిద్దాం అనే ఆలోచనే తక్కువ ఏ వారానికో ఏ 10 రోజులకో ఏదో మెషిన్లా వచ్చి తన పని తాను చేసుకెళ్ళిపోతాడే తప్ప తన ఫీలింగ్స్ ని గాని మనకి పిల్లలు కావాలి కదా అనడం గాన ఎమోషనల్ గా కలుసుకోవడం గాన ఏమీ ఉండదు ఏదో వచ్చామా పని చేసామా వెళ్ళిపోయామా అనేటట్టు ఉండేవాడు. రెండు సంవత్సరాలు ఈ బాధను దిగమింగింది కావ్య. తన ఇంట్లో వాళ్ళకు చెప్తే వాళ్ళు బాధపడతారని
ఎప్పుడు వాళ్ళతో కూడా చెప్పలేదు. ఒకరోజు అలా Facebook స్క్రోల్ చేస్తూ ఉంటే తన క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయి యొక్క అకౌంట్ కనబడింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ కొట్టింది. అట్టనుంచి వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇద్దరూ కూడా కొద్దిసేపు చాటింగ్ చేసుకున్నారు. అలా చేసుకున్నాక మొబైల్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇలా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇద్దరు కాల్ మాట్లాడుకొని ఇద్దరు మరి ఒకే దగ్గర చదువుకున్నారు కదా బయట ఎక్కడైనా కలుద్దామని చెప్పి ఇద్దరూ కూడా ఒక పార్క్ లో కలుసుకున్నారు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తన
క్లాస్మేట్ కి ఇంకా పెళ్లి కాలేదు. తనకి లవ్ బ్రేకప్ అవ్వడంతో మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ మనవాడు సింగిల్ గా ఉండిపోయాడు. తన గురించి అడిగాడు. కావ్య తన క్లాస్మేట్ కాబట్టి జరిగిన విషయాన్నంతా చెప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా బయట పిల్లల్ని కనడానికి ఏదైనా హాస్పిటల్ ని సంప్రదిద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. దానికి వాడు ఇచ్చిన సలహా ఏంటంటే కావ్య నీకు నేను ఎప్పుడూ చెప్పలేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు ఒక మంచి సలహా చెప్తాను వింటావా అని అడిగాడు. ఏంటి చెప్పు అని అడిగింది. వెంటనే మనవాడు ఇచ్చిన సలహ ఏంటంటే నువ్వు ఎలాగో పెళ్లి
చేసుకున్నావ్ మీ ఆయనతో ఏ 10 రోజులకో నెల రోజులకో ఒకసారి కలుస్తున్నావ్ పిల్లలు కలగట్లేదని బాధపడుతున్నావ్. ఇప్పుడు నేను ఒక మంచి సలహా చెప్తాను దానివల్ల నీకు బాగుంటుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. నా సంగతి ఓకే నీకు కూడా హెల్ప్ అవ్వడం ఏంటి క్లియర్ గా చెప్పు అని అడిగింది. వెంటనే మన వాడు ఇచ్చిన సలహా ఏంటంటే మనఇద్దరం ఫిజికల్ గా కలిస్తే నీకు పిల్లలు పుట్టొచ్చు ఇలా చేశవనుకో మనఇద్దరం సుఖపడతాము నీ హస్బెండ్ పేరుతో నువ్వు ప్రెగ్నెంట్ గా అయినట్టుగా కూడా చూపించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏంటి నువ్వు మంచివాడివ అనుకుంటే ఇలా
చెప్తున్నావ్ అని అని అడిగింది కావ్య చూడు నువ్వు ఒక హాస్పిటల్ ని సంప్రదించి ఏదో విధంగా కలిసి నువ్వు పిల్లల్ని కనాలంటే నీకు లక్షల్లో ఖర్చుఅవుతుంది. అలా కాకుండా మనఇద్దరం గనుక సుఖపడ్డాం అంటే మనకి సుఖము ఉంటుంది. ఏ హాస్పిటల్ బాధలు ఉండవు చక్కగా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. పైగా మీ హస్బెండ్ కూడా తనే తండ్రి అయినంత ఆనందంగా ఫీల్ అవుతాడు. ఇక్కడ నీ హస్బెండ్ ఆనందిస్తాడు నీకు లక్షల్లో డబ్బు మిగులుతుంది నీకు కూడా శారీరక సుఖం నాకు కూడా శారీరక సుఖం దక్కుతాయి. నేను కూడా పెళ్లి చేసుకోలేదు కదా నాకు కూడా ఎన్నో సెగలు రేగుతున్నాయి. నువ్వు బాగా ఆలోచించి
ఓకే చెప్పావంటే నేను నీకు సుఖాన్ని ఇస్తాను నిన్ను తల్లిని కూడా చేస్తానని చెప్పాడు. శారీరక సుఖం గాని మానసిక సుఖం గాని లేని కావ్య అరే దీనివల్ల నాకు మానసిక సుఖం శారీరక సుఖం కూడా దొరుకుతాయి అని చెప్పి ఆ ప్రపోజల్ కి ఓకే చేసేసింది. ఇక వాళ్ళద్దరూ కూడా ప్రతిరోజు బయట కలుసుకునేవారు. మనవాడి రూమ్లో ఒక్కడే ఉంటాడు కాబట్టి కావ్య ప్రతిరోజు ఏదో బయటికి వెళ్తున్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి మనవాడి రూమ్లోకి వెళ్లి ఇద్దరూ కూడా బాగా కసిగా వేసుకునేవారు. ఇలా ఒక రెండు రోజులు జరిగేసరికి మన వాడిలోని వేడంతా కూడా కావ్యాలో దించేసాడు. దెబ్బకి కావ్యకి
ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ ఇద్దరూ కలుసుకున్నారు కానీ అక్కడి నుంచి కావ్య ఒకటే చెప్పింది. చూడు నువ్వు చెప్పిన విషయం నాకు బాగా నచ్చి నేను నీతో కలుసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. దయచేసి ఇక్కడి నుంచి మనం కలుసుకోవద్దు. మా ఆయన శారీరకంగా నన్ను సుఖపెట్టలేకపోవచ్చు. కానీ తను చాలా మంచివాడు ఎప్పుడు మా ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసమే కష్టపడేవాడు నేను నా భర్తను మార్చుకోగలననే నమ్మకం నాకు ఉంది. ఇక పిల్లలు లేరు అనే బాధ కూడా మాకు లేదు. నువ్వు నాకు చేసిన ఈ ఉపకారానికి నిన్ను ఈ
జన్మలో మర్చిపోను దయచేసి మనఇద్దరం మని కలుసుకోవద్దు అని చెప్పి ఇద్దరు ఒక మాట అనుకొని విడిపోయారు. మనవాడు కూడా కావ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కావ్య చెప్పిన మాటకి ఓకే చెప్పి ఇద్దర మరి ఆ విషయంలో ఎప్పుడూ కలుసుకోలేదు. కావ్య తన అవసరానికి కొద్దో దారి తప్పింది కానీ ఎప్పుడైతే తను అనుకున్న గర్భం వచ్చిందో ఆ తర్వాత తెలుసుకొని తను కూడా జాగ్రత్త పడింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
