హలో గాయస్ ఈరోజు స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంది అలాగే ఈ రొమాంటిక్ స్టోరీ మీరు విన్న తర్వాత వరే వావ్ ఎంత బాగుందో అని ఖచ్చితంగా అనితీరుతారు. ఇందులో క్రేజీ ఏంటంటే రమేష్ అనే ఒక డిగ్రీ చదువుతున్న కుర్రవాడు ఎదురింటి వాళ్ళ ఆంటీకి పువ్వు కోసం ప్రేమ లేఖ రాశడు. అయితే ఆ లేఖ చూసిన ఆ ఆంటీ ఎలా రెస్పాండ్ అయిందో అసలు ఇంతకీ ఆ ఆంటీ ఎలాంటిదో ఈ స్టోరీలో చెప్పబోతున్నాను. స్టోరీని లాస్ట్ వరకు చూడండి అండ్ ఎక్కడా మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్తే వైజాగ్ లోని ఒక కాలనీలో రమేష్ వాళ్ళు అద్దికు ఉండేవారు.
అయితే వాళ్ళ అద్దుకు ఉండే వాళ్ళ ఇంటి ఆపోజిట్ లో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకసారి వాళ్ళ మ్యారేజ్ యనివర్సరీ ఫంక్షన్ కి రమేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు. అయితే రోజు కాలేజీకి వెళ్ళడం ఈవినింగ్ ఇంటికి రావడం తప్ప వేరే ఆలోచనే లేని రమేష్ ఆ రోజు నైట్ డిన్నర్ కి ఎదురింటి వాళ్ళ మ్యారేజ్ యనివర్సరీ ఫంక్షన్ కి వెళ్ళారు. తీరా ఆ ఫంక్షన్ లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆంటీని చూసి రమేష్ పిచ్చెక్కిపోయాడు. ఎందుకంటే ఆ ఆంటీ అంత అందంగా ఉంది. ఎంత అందంగా ఉంది అంటే బందర్ లడ్డు లాంటి ఆంటీ చూడడానికి ఎంతో రొమాంటిక్ గా చాలా అందంగా ఉంది. తనని చూడగానే ఒక అమ్మాయిని చూస్తే ఎలా అయితే లవ్ లో పడిపోతారో అదేవిధంగా ఆ ఆంటీని చూసి లవ్ లో పడిపోయాడు రమేష్ ఆ ఆంటీని పదే పదే చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయాడు.
తను కూడా ఒక రెడ్ కలర్ సారీ మల్లెపువ్వులు అండ్ చాలా మంచి స్ట్రక్చర్ తో చాలా అందంగా ఉంది. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రాం్ స్టార్ట్ చేశారు. తేరా చూసేసరికి అక్కడ కేక్ కట్ చేసింది ఎవరో కాదు మనోడు చూసి మనసుపడిన ఆంటీ అండ్ వాళ్ళ హస్బెండ్ అప్పుడుదాకా మనోడికి తెలీదు ఆవిడ తన ఎదురింట్లోనే ఉంటారని కేక్ కటింగ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాడే గానీ మంచం మీద పడుకొని ఆ ఆంటీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంత అందంగా ఉందఏంటి ఈ ఆంటీ అని చెప్పి తనకోసం ఎప్పుడు ఇంటి బయటే నిలబడడం తను ఎప్పుడు వస్తుందా చూద్దామా అని చెప్పి చూడడం చేసేవాడు. అలా ఒక్కొక్క రోజు ఆంటీ ఇంటి దగ్గరే ఉండేటప్పుడు నైటీలో ఉండేది. అలా నైటీలో ఉండి బయటికి వచ్చేటప్పుడు తను ఇంటి బయట కల్లాపు ముగ్గు వేస్తున్నప్పుడు తన ఆస్తులు ఏమన్నా కనిపిస్తాయోఏమో అని చెప్పి ఎదురుచూస్తూ ఉండేవాడు.
అలాగే ఆంటీ ఎప్పుడు బయటిక వచ్చినా తనని కన్నార్పకుండా చూస్తూ నయనానందం చెందేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మా నోడు కాలేజీ నుంచి ఆంటీనే తలుచుకుంటూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక మైక్రోస్కోప్ లాంటిది అదేనండి దూరం కూడా దగ్గరగా కనిపిస్తాయిగా అలాంటి ఒక డివైస్ ని బయట అమ్ముతుంటే ఇదేదో పనికవచ్చేలా ఉంది అని చెప్పి ఆ డివైస్ ని కొన్నాడు. ఆ డివైస్ ని కొని ఇంటికి వచ్చాక వాళ్ళ బెడ్రూమ్లో నుంచి ఆ కిటికీలో నుంచి చూస్తే ఎదురింటి వాళ్ళ బాత్్రూమ్ తాలూక కిటికీ అండ్ వాళ్ళ బెడ్రూమ్ ఒకే రూమ్లో ఉండడంతో వాళ్ళు బట్టలు మార్చుకొని బయటిక వస్తే ఆ కిటికీలో నుంచి కనిపించిపోతుంది.
సో ఈ విషయాన్ని గమనించిన రమేష్ ఆ డివైస్ తో ఎప్పుడు ఆంటీ స్నానం చేసి బయటిక వస్తుందా ఎప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆకలిగా ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు మనోడు ఎదురు చూస్తున్నట్టుగానే ఆంటీ వాళ్ళ బాత్్రూమ్లో స్నానం చేసి బెడ్రూమ్ లోకి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే మనోడు కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. సో ఈ విషయాన్ని గమనించిన ఆంటీ అదేంటి ఈ అబ్బాయి నన్ను చూస్తున్నాడు అనుకొని సరేలే ఏదో చిన్న పిల్లాడేగా తెలియక చేసి ఉంటాడులే అని చెప్పి ఊరుకుంది.
అయితే అలా కొద్ది రోజులు ఆంటీకి తెలియకుండా మనవాడు చూస్తూ ఉన్నాడు. అయితే మనవాడు ఇలా చూస్తున్నాడు అన్న విషయం గమనించిన ఆంటీ ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాక అలా సైలెంట్ గా ఉండిపోయింది. ఇలా ఫీలింగ్స్ పిచ్చ పీక్స్ కి వెళ్ళిపోవడంతో మనోడు ఒక ప్రేమలేఖ రాశడు ఆ ప్రేమలేఖలో ఏం రాశడంటే ఆంటీ మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. నేను మిమ్మల్ని చూడగానే లవ్ లో పడిపోయా మిమ్మల్ని ఒక్కసారైనా కలిసి మీతో సుఖపడాలని అని ఉంది అని చెప్పి డైరెక్ట్ గా పాయింట్ నే లెటర్ రాసి ఆంటీకి డైరెక్ట్ గా ఇచ్చే ధైర్యం లేక ఆంటీ వాళ్ళ ఇంటి ద్వారం దగ్గర అంకుల్ వెళ్ళిపోగానే ఆంటీ బయటిక వస్తే చూసే విధంగా లెటర్ పెట్టాడు.
ఇప్పుడులాగా నార్మల్ గా బయటికి వచ్చిన ఆంటీ ఆ లెటర్ ని చూసి ఏంటో చూద్దాంలే అని లోపలికి వెళ్లి ఆ లెటర్ చదివిన తర్వాత ఆంటీకి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఎందుకంటే డైరెక్ట్ గా పువ్వే కావాలని చెప్పి క్లియర్ గా రాసేశారు అయితే పేరు రాయలేదు కానీ చాలా రోజుల నుంచి కిటికీలో నుంచి అబ్సర్వ్ చేసి లైన్ వేస్తున్న మనోడి గురించి ముందుగానే అబ్సర్వ్ చేసిన ఆంటీ ఓహో ఇది రమేష్ పనే అనుకొని ఒకసారి ఆ రోజు సాయంత్రం ఏమి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తీరా వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ కొట్టేసరికి రమేష్ డోర్ ఓపెన్ చేశాడు.
చేసేసరికి ఎదురుగా నైటీలో ఆ ఆంటీ ఉంది. చూడగానే ఎగసైట్ అయ్యాడు అండ్ అలాగే భయపడ్డాడు కూడా ఎందుకంటే ఎక్కడ ఈ లెటర్ విషయం వాళ్ళ అమ్మతోను నాన్నతోను చెప్పేస్తుందో అని చెప్పి భయపడ్డాడు కానీ ఆంటీ వాళ్ళ అమ్మని కలిసి చాలాసేపు మాట్లాడిందే కానీ ఈ లెటర్ గురించి గానీ భయపడే విధంగా ఏం ప్రవర్తించలేదు. అయితే మనోడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ అలాగే ఆంటీ ఏమి ఈ విషయం చెప్పలేదంటే ఆంటీకి కూడా ఓకే అనుకుంటా అనుకొని ఆ రోజు సాయంత్రం ఆంటీ ఇంటికి ఏదో బాక్స్ ఇద్దాం అనే వంకతో ఆ బాక్స్ పట్టుకొని ఆంటీ ఇంటికి వెళ్ళాడు.
తీరా ఆంటీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆంటీ డోర్ తీసింది. మళ్ళీ ఆంటీని చూసి కనురప్పు వాల్చకుండా చూస్తూనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆ రోజు కూడా ఆంటీ ఒక నైటీ నైట్ డ్రెస్ లో ఉండి ఇంట్లో ఉంది. సో ఇంట్లోకి పిలిచి టీ ఇచ్చింది. టీ ఇచ్చిన తర్వాత రమేష్ ని ఏంటి రమేష్ నువ్వు చేసిన పని అని అడిగింది. మనోడు షాక్ అయి ఏంటి ఆంటీ అలా అడిగారు ఏమైంది అన్నాడు. నువ్వు రోజు డివైస్ తో నన్ను నువ్వు బాత్్రూమ్ నుంచి బయటికి రావడం చూస్తూ ఉన్నావు. నేను అబ్సర్వ్ చేశాను కానీ పోనీలే చిన్న పిల్లాడివి అని ఊరుకున్నా ఏంటి ఈ వయసులో నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఎలా ఇంతకీ ఆ ఆలోచన మానుకు అని చెప్పింది. కానీ రమేష్ చూడండి ఆంటీ మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను ఆపుకోలేకపోతున్నాను. మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను.
మీరు అంకుల్ని వదిలేసి వచ్చేయండి ఇప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని ఆంటీకి ప్రపోజ్ చేశాడు. సో ఆంటీ కాసేపు నవ్వుకొని ఒరేయ్ పిచ్చోడా నువ్వు ఇంకా స్టూడెంట్ వి నేను సగం జీవితం చూసిన ఆంటీని నీకు నాకు సెట్ అవ్వదు. ఇక నువ్వు నా గురించి మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టు అని చెప్పి చెప్పింది కానీ రమేష్ లేదంటీ మీరంటే నాకు చాలా ఇష్టం ఒక్కసారైనా మీతో సుఖపడాలి అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు వెంటనే ఆంటీ లేచి రమేష్ ని గట్టిగా కౌగిలించుకొని రేయ్ రమేష్ నువ్వు చిన్న వయసు వాడివి ఇలాంటి ఆలోచనల బుర్రలో ఉంటే ఇప్పుడు నువ్వు కనుక సుఖపడాలని ఆలోచిస్తే భవిష్యత్తులో కష్టపడతావ్.
నీకు ఇదే నా గిఫ్ట్ అనుకో అని చెప్పి దీంతో సరిపెట్టుకొని ఇక నా గురించి మర్చిపోయి చదువు పైన మనసు పెట్టు అంతేగాని ఇక నువ్వు మనసు పాడు చేసుకుంటే కష్టపడే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని చెప్పి జ్ఞానబోధ చేసింది. వెంటనే రమేష్ విషయాన్ని అర్థం చేసుకొని సారీ ఆంటీ మీతో అలా తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి దయచేసి ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఆంటీ కూడా సరే నేను ఎవరికీ చెప్పను. ఇక్కడి నుంచి నువ్వు కూడా ఆ డివైస్ తో చూడడం అండ్ నా గురించి ఆలోచించడం మానే అని చెప్పి బుద్ధి చెప్పి పంపించింది. సో ఈ విధంగా రమేష్ మళ్ళీ ఆంటీ గురించి ఆలోచించకుండా పూర్తి స్థాయిలో చదువు మీద శ్రద్ధ పెట్టాడు. సో ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆంటీలు ఉండడం గ్రేట్ కదా ఫ్రెండ్స్.