హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కని సస్పెన్స్ రొమాంటిక్ స్టోరీని మీకు చెప్పబోతున్నాను. అంజలి అనే అమ్మాయి పిల్లలు పుట్టట్లేదని ఒక హాస్పిటల్ కి వెళ్ళింది. కానీ అక్కడ డాక్టర్ చేసింది విని అందరూ అవాక్ అయ్యారు. ఇంతకీ అంజలికి ఏం జరిగింది ఆ డాక్టర్ ఏం చేశాడు అనేది ఈ స్టోరీలో మీకు చెప్పబోతున్నాను. అంజలి ఒక పల్లెటూరులో చదువుకున్న ఒక అమ్మాయి తను చాలా అందంగా ఉంటుంది. 21 సంవత్సరాల అంజలికి ఒక బ్యాంకులో పనిచేసే మేనేజర్ తో పెళ్లి కుదిరింది. పెళ్లి జరిగాక ఇద్దరు కూడా వైజాగ్ లోని ఒక చక్కని అపార్ట్మెంట్ లో హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళకి ఒక వన్ ఇయర్ అయ్యేసరికి పిల్లలు ఇంకా కలగలేదేంటి అనే ఆలోచన వచ్చింది. కానీ వాళ్ళు లైట్ తీసుకున్నారు.
ఇంకా వన్ ఇయరే కదా అయింది. ఇంకొక వన్ ఇయర్ చూద్దాంలే అనుకున్నారు. అలాగే సెకండ్ ఇయర్ కూడా గడిచింది. ఈలోగా వీళ్ళిద్దరూ చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదే అనే బాధ వాళ్ళలో ఉంది. ఈలోగా ఇరుగు పొరుగు వారు చుట్టాలు రెండు సంవత్సరాలు అవుతున్న ఇంకా మీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి? ఇంకా మీరు ఎప్పుడు పిల్లల్ని కంటారు అని సరదాగాను చురకలు పెడుతూ ఉన్నారు. అయితే ఈ బాధలు మాటలు భరించలేని అంజలి వాళ్ళ ఆయనతో మనఇద్దరం హాస్పిటల్ కి వెళ్దాం. ఎక్కడైనా చెక్ చేపించుకుందాం ఏమైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడితే సరిపోతుంది కదా అని వాళ్ళ హస్బెండ్ ని అడిగింది. అయితే ఓకే అన్నాడు వాళ్ళ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక ప్రముఖ డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేపించుకున్నారు.
అయితే టెస్ట్ లో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఆయనలో ఎటువంటి ప్రాబ్లం లేదని అంజలిలోనే ఒక చిన్న ప్రాబ్లం ఉందని దానికి కొంత మెడిసిన్ వాడితే సరిపోతుందని అక్కడ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు. అయితే వాళ్ళు వెళ్ళిన డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ కి సంబంధించిన పర్సన్ ఇంకా చెప్పాలి అంటే ఆ అంజలికి కజిన్ అన్నమాట అయితే తను ఏం చెప్పాడు అంటే ఒక 15 డేస్ నేను చెప్పే ఒక ఇంజెక్షన్ సెలైన్ రూపంలో తీసుకుంటే తనకి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ 15 డేస్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మంచి మెడిసిన్ ఇస్తాను ఆ మెడిసిన్ వాడితే మీకు పిల్లలు కలుగుతారు అని చెప్పాడు. సో ఆ డాక్టర్ అంజలికి కజిన్ కావడంతో వాళ్ళ హస్బెండ్ రోజు నువ్వు ఒక్కదానివే వెళ్లి అక్కడ ఆ కోర్స్ తీసుకొని రమ్మని చెప్పాడు.
అలాగే తను బ్యాంక్ డ్యూటీకి ఇబ్బంది అవ్వకుండా రోజు మార్నింగ్ బ్యాంక్ కి వెళ్ళిపోయేవాడు. ఇక అంజలి ఆ కోర్స్ కోసం అని చెప్పి హాస్పిటల్ కి వెళ్ళేది. అయితే ఆ కజిన్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ కి ఈ అంజలి అంటే ఎక్కడ లేని ప్రేమ. తనని చూడగానే తన అందానికి ఫిదా అయిపోయాడు. ఎలా అయినా ఆ అంజలిని దక్కించుకోవాలి అనే ఆలోచనతో ఈ 15 డేస్ కోర్స్ అనే ఒక డ్రామాని మొదలు పెట్టాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ రోజు కోర్సు కి రాగానే ఒక సిలైన్ లో ఒక ఇంజెక్షన్ కలిపి అంజలికి పెట్టాడు. అంజలి అడిగింది ఏంటి ఆ ఇంజెక్షన్ ఇది సిలైన్ రూపంలో ఎందుకు పెడుతున్నారు దీని వల్ల ఉపయోగాలు ఏంటి అని అడగడం మొదలు పెట్టింది. అయితే డాక్టర్ కజిన్ కావడంతో అవన్నీ నీకుఎందుకు అంజలి నేను కదా డాక్టర్ ని నేను చెప్పినట్టు చెయ్ నీకు ఇప్పుడు సెలయన్ పెట్టాను కదా నీకు కొంచెం మత్తుగా ఉంటుంది నిద్ర వస్తుంది. ఈ ఇంజెక్షన్ సెలైన్ రూపంలో నీ బాడీలోకి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హఫ్ అవర్ పడుతుంది.
చక్కగా నిద్ర చెయ్ అని తనకంటూ ఒక ఏస క్యాబిన్ ని అలార్ట్ చేసి అక్కడ ఆ సిలైన్ ని పెట్టాడు. అలాగే ఆట అవర్స్ తర్వాత మళ్ళీ అంజలిని నిద్రలేపి ఇంటికి పంపించేవాడు. ఇలా ఒక టూ డేస్ అయ్యేసరికి అంజలికి ప్రైవేట్ స్పాట్స్ లో ఎందుకో కొంచెం నొప్పిగా ఏదో కొత్తగా ఫీల్ గా అనిపించేది. అయితే మూడో రోజు వచ్చిన తర్వాత అంజలి ఆ కజిన్ అయిన డాక్టర్ ని అడిగింది. ఏంటి నాకెందుకు నా ప్రైవేట్ పార్ట్స్ బాడీ అంతా నొప్పిగా అనిపిస్తుంది ఏదో ప్రైవేట్ పార్ట్స్ లో చిన్నగా నొప్పిగా అనిపిస్తుంది ఏంటి అడిగింది. అప్పుడు ఆ డాక్టర్ ఏం లేదు నువ్వు మెడిసిన్ వాడుతున్నావు కదా అందువల్లే అలా అవుతుంది. ఈ 10 డేస్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత అదేమ ఉండదు అని చెప్పి ఆ 15 రోజుల కోర్స్ కూడా కంప్లీట్ చేశారు. 15 రోజులు కోర్సు పూర్తయిన తర్వాత తనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. అయితే తన హస్బెండ్ కి కూడా ఒక డౌట్ వచ్చింది.
ఏంటి 15 రోజుల్లో ఒక సెలైన్ ఎక్కిస్తే పిల్లలు పుట్టేయడం ఏంటి ఇది ఏదో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందే దీని గురించి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఇంకొక డాక్టర్ కి ఆ వాళ్ళు చేయించుకున్న రిపోర్ట్స్ చూపించాడు. ఆ రిపోర్ట్ చూపిస్తే అతనికి పిల్లలు కలగరని అయితే తన భార్యలో ఎటువంటి ప్రాబ్లం లేదని మనవాడిలోనే పిల్లలు పుట్టరు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే జీవితంలో ఇతనికి పిల్లలు పుట్టకపోతే 15 రోజులు సెలైన్ వాడినంత మాత్రాన తనకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని చెప్పి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న అంజలి హస్బెండ్ అంజలిని పట్టుకొని తన కజిన్ దగ్గరికి వెళ్లి కొంచెం గట్టిగా నిలదీసి అడిగారు. ఇంతకీ నేను వేరే డాక్టర్ దగ్గర కూడా చూపించుకున్నాను. వాళ్ళు నాలో ప్రాబ్లం కానీ మా మిస్సెస్ లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు.
అయితే తనకి ఎయిమ్స్ కి కోర్స్ ఇచ్చావు అలాగే తను ప్రెగ్నెంట్ ఎలా అయింది నాలో ప్రాబ్లం ఉంటే అని గట్టిగా నిలదీయడంతో ఆ డాక్టర్ అయిన కజిన్ నిజాన్ని బయట పెట్టాడు. తనని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చిన ఫస్ట్ రోజే అంజలిని చూసి బాగా మనసుపడ్డానని తనతో ఎలా అయినా సుఖపడాలని అనుకున్నానని అందుకోసమే తనలోనే ప్రాబ్లం ఉంది ఒక 15 రోజులు సెలైన్ కోర్స్ వాడాలి అని చెప్పానని తనకి సెలైన్లో మత్తుమంది ఇచ్చి ఆ 15 రోజులు కూడా తన కోరికలను తీర్చుకునే వాడినని అలా 15 రోజులు కోరిక తీర్చుకున్న తర్వాత నాలో ఉండే వేడికి అంజలిలో ఎటువంటి ప్రాబ్లం లేకపోవడంతో తనకి గర్భం దాల్చిందని చెప్పాడు. వెంటనే కనీసం ఆ డాక్టర్ ఇలా చేస్తున్నాడు అని కూడా తెలియని అంజలి ఏడుపు మొదలు పెట్టింది. ఆ తర్వాత తన హస్బెండ్ ఆ కజిన్ పై కేస్ పెట్టి తర్వాత అందులో అంజలి తప్పేమ లేదని తెలిసి అంజలికి ధైర్యం చెప్పి నీకు తెలియకుండా చేసిన తప్పుకి నువ్వు బాధిరాలు కావు అని చెప్పి తనని ఏలుకున్నాడు. ఈ విధంగా ఒక పేషెంట్ డాక్టర్ ని నమ్మి వచ్చినందుకు ఆ డాక్టర్ తనని ఇలా పత్తు మంది ఇచ్చి ప్రెగ్నెంట్ చేయడం అందరిని షాక్ కి గురిచేసింది.